Site icon Prime9

Kethika Sharma: కిర్రాక్ చూపులతో కైపెక్కిస్తోన్న రొమాంటిక్ భామ కేతిక శర్మ

kethika sharma: అందం అభినయమే అలంకారంగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కాగా తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగరంగవైభవంగా అంటూ పలకరించినా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది

Exit mobile version