Janhvi Kapoor: అప్సరసలా అతిలోక సుందరి వారసురాలు.. ఆ నడుమే హైలైట్
Roja Pantham
అందాల భామ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకుంది జాన్వీ కపూర్.
బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జాన్వీ.. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అమ్మడు ఇక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఇక దేవర తరువాత జాన్వీ.. RC16 లో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో జాన్వీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో జాన్వీ ముందు ఉంటుంది.
తాజాగా జాన్వీ.. రూహి సినిమా షూటింగ్స్ ను గుర్తుచేసుకుంది.
తన లోని డ్యాన్సర్ ను పరిచయం చేసిన సాంగ్ నదియో పార్ అని చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ కోసం మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపింది.
7 గంటల్లో సాంగ్ కంప్లీట్ చేసి గుడ్ లక్ జెర్రీ షూటింగ్ లో పాల్గొన్నానని, నిద్రలేకపోయినా కెమెరా కంటి ముందు చాలా ఉత్సాహంగా ఉంటానని చెప్పుకొచ్చింది
గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా ఆ నడుము అయితే హైలైట్ అని, అతిలోక సుందరి వారసురాలు అప్సరసలా మారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.