Anasuya: ఆ నడుము మడతల్లో కుర్రాళ్లను కట్టిపడేసిందిగా Roja Pantham 3 weeks ago హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా అనసూయ మంచి గుర్తింపును తెచ్చుకుంది. జబర్దస్త్ లో చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాలను ఆరబోస్తూ హాట్ యాంకర్ గా మారింది. ఇక జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్స్ లను కూడా ఒడిసిపట్టుకుంది. ఐటెంసాంగ్స్ చేసి మారినంత గుర్తింపు తెచ్చుకున్న అనసూయ హీరోయిన్ గా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అన్నట్లు అనసూయ ఎప్పుడు ఏదొక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటుంది. ముఖ్యంగా తనను ఆంటీ అని పిలిచినవారిపై కేసులు పెట్టి రచ్చ చేసింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ వివాదంతో సోషల్ మీడియాను షేక్ చేసింది. పుష్ప 2 సినిమాలో ద్రాక్షాయణి పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోస్ తో ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పొచ్చు. 39 ఏళ్ళ వయస్సు.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్నా కూడా అందాలను ఆరబోయడంలో అనసూయ ఈ మాత్రం మొహమాటపడదు. తాజాగా ఈ భామ బ్లూ కలర్ చీరలో బెంబేలెత్తించింది. బ్యాక్ లెస్ బ్లౌజ్ లో అమ్మడి అందాలు అలా బయటపడ్డాయి. ముఖ్యంగా అనసూయ నడుము మడతలను చూసి కుర్రాళ్ళు కేకలు పెడుతున్నారు. ఈ వయస్సులో కూడా అమ్మడు హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.