Anasuya Bharadwaj Photos: ఎల్లో కలర్ చీరలో వయ్యారాలుపోతున్న అనసూయ – నేచురల్ లుక్‌తో కట్టిపడేస్తున్న యాంకర్ Sneha Latha 4 weeks ago Anasuya Latest Saree Photos: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెర, బుల్లితెరపై గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది బుల్లితెరపై గుడ్‌బై చెప్పిన ఆమె ప్రస్తుతం సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తుంది ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా రాణించిన ఆమె విలు చిక్కినప్పుడల్లా వెండితెరపై కనిపించి ఆడియన్స్‌ని అలరించింది ప్రస్తుతం కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై తళుక్కున మెరుస్తోంది పుష్ప 2లో ద్రాక్షయణినిగా నెగిటివ్ షేడ్ మాస్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది మరోవైపు సోషల్ మీడియాలో అనసూయ తెగ సందడి చేస్తుంది తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని కనువిందు చేస్తుంది తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. చీరలో హోయలు పోతూ నేచురల్‌గా ఫోజులు ఇచ్చింది లెమన్ ఎల్లో కలర్ బెనరస్ చీరలో కొప్పు వేసి గులాబి పూలుతో అలంకరించి రెట్రో స్టైల్లో కనువింది చేసింది ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతుంది, ఆమె తాజా ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.