Prime9

Today Panchangam : నేటి ( జూన్ 18, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 18, 2023 ) ఆది వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 28, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 18 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అమావాస్య తిథి ఉదయం 10:07 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం సాయంత్రం 6:07 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆర్ర్ద నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధునరాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 18 జూన్ 2023 : ఉదయం 5:23 గంటలకు

సూర్యాస్తమయం సమయం 18 జూన్ 2023 : సాయంత్రం 7:21 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:03 గంటల నుంచి ఉదయం 4:43 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:42 గంటల నుంచి మధ్యాహ్నం 3:38 గంటల వరకు

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:54 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 12:02 గంటల నుంచి రాత్రి 12:42 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:20 గంటల నుంచి రాత్రి 7:40 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 8:41 గంటల నుంచి ఉదయం 10:24 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూ కాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

యమ గండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 5:29 గంటల నుంచి సాయంత్రం 6:25 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి రాగి పాత్రలో నీటిని తీసుకుని పూజించాలి.

Exit mobile version
Skip to toolbar