Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ( మే 21, 2023 ) నాడు ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ. 550 పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 61,420కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా నేడు పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,570 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,960గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,470 లుగా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,420 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,420 లుగా కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,300 లుగా ఉంది.
ఇక చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో కిలో వెండి ధర రూ.79,000 పలుకుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కూ డా కిలో వెండి ధర రూ.79,000లుగా ట్రేడ్ అవుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.