Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి మిత్రుల నుంచి కావాల్సిన సహాయం అందుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 1వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
మేషం..
నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఆర్థిక పరిస్థితి కొంతమేరకు చక్కబడుతుంది.
ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
కుటుంబ సభ్యుల నుంచి, తోబుట్టువుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువులో విజయాలు సాధిస్తారు.
వృషభం..
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
స్నేహితులతో విందులు, విహారాల్లో పాల్గొంటారు.
బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
పిల్లలు పురోగతి సాధిస్తారు.
మిథునం..
ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది.
ఒకటి రెండు రుణ సమస్యలను తగ్గించుకుంటారు.
అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు సాగిస్తారు.
ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంటుంది.
కర్కాటకం..
మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు.
బంధువులలో ఒక ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది.
నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
సింహం..
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.
ఉద్యోగంలో కూడా ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు.
వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి.
కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది.
బంధువుల నుంచి ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు.
తోబుట్టువులతో అపార్ధాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది.
కన్య..
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
ఇతర కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి.
తుల..
కుటుంబ సభ్యులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
ఉద్యోగం విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
పిల్లలు కష్టపడితే అనుకున్నవి సాధిస్తారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది (Daily Horoscope)..
వృశ్చికం..
నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా అండగా నిలబడతారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వాగ్దానాలు, హామీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
ధనుస్సు..
అనవసర ఖర్చులను, విలాసాలను తగ్గించుకోవడం మంచిది.
వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.
పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు.
ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.
మకరం..
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది.
ఆర్థిక పరిస్థితి నిలకడగా బాగానే ఉంటుంది.
కుటుంబ జీవితంలో అపార్ధాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది.
పిల్లల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది.
కుంభం..
ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది.
ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు.
ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు.
కుటుంబ జీవితం సాఫీగానే సాగిపోతుంది.
పిల్లల జీవితాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/