Site icon Prime9

Guppedantha Manasu : సెప్టెంబర్ 27 ఏపిసోడులో వసుని తిట్టిన జగతి మేడమ్ !

guppedantha manasu serial 27 prime9news

guppedantha manasu serial 27 prime9news

నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్

జగతి రిషి దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ‘వసుధారను వదులుకోవద్దు రిషి’ అంటుంది జగతీ..‘అది నా చేతిలో లేదు మేడమ్ మీ వసుధారా చేతిలోనే ఉంది మేడమ్’ అని అంటాడు రిషి.జగతీ బాధగా అంటే రిషి ‘అది నీకు చాలా ముఖ్యమైన బంధం కదా అని అంటుంది. ఒక్క నిమిషం ‘బంధం అంటే ఇద్దరి మధ్య ఉండేది కదా మేడమ్..బంధంలో ఒకరికి మాత్రమే బాధ్యత ఉండదు మేడమ్ ఇద్దరికీ సమానంగా బాధ్యత ఉంటుంది మేడమ్..నేను తన కోసం నేను వెనకడుగు వేయలేను మేడమ్..తనే ముందే ఉండాలనుకుంటున్నా..ఇక నిర్ణయం తనదే మేడమ్ ’అని రిషి అనడంతో,ఆ మాటలకు జగతీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.రిషి మనసులో ఈ విధంగా అనుకుంటాడు ‘వసుధార నువ్వు నా దానివి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను’ అనుకుంటాడు.

రిషి సార్ తప్పకుండా మారతారు నాకు రిషి సార్ మీద నమ్మకం ఉంది మేడమ్

‘వసు జరగని వాటి కోసం ఎక్కువ ఆశపడొద్దు’అని జగతీ అంటుంది.‘మేడమ్ నాకు నమ్మకం ఉంది రిషి సార్ మారతారని ఏడ్చుకుంటూ గట్టిగా అరుస్తూ చెబుతుంది.నువ్వు ” నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్ అలా చేయకు వసు..ప్లీజ్.రిషి నన్ను అమ్మ అని పిలవకపోయినా నాకు ఫర్వాలేదని చెప్తూ జగతీ ఏడుస్తూ ఉంటుంది.అప్పుడు వసు మీరు బాధపడకండి మేడమ్ ‘రిషి సార్ తప్పకుండా మారతారు నాకు రిషి సార్ మీద నమ్మకం ఉందని అంటుంది. అయ్యో వసు నీకు ‘చెబితే అర్థం కావట్లేదా? వాడు నా కొడుకు.. తన గురించి నా కంటే నీకు బాగా తెలుసా అని అంటుంది జగతీ .

మరిన్ని సీరియల్ న్యూస్ చదవండి : టెలివిజన్‌ న్యూస్

Exit mobile version