Site icon Prime9

Today Panchangam : నేటి ( అక్టోబర్ 18, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( అక్టోబర్ 18, 2023 ) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి అశ్విని 26, శాఖ సంవత్సరం 1945, అశ్విని మాసం, శుక్ల పక్షం, చతుర్థి తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ-ఉల్సాని 02 , హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 18 అక్టోబర్ 2023. సూర్యుడు దక్షిణ యానం, శరదృతువు, రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు చతుర్థి తిథి అర్ధరాత్రి 1:13 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అనురాధ నక్షత్రం రాత్రి 9:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు ఆయుష్మాన్ యోగం 8:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 18 అక్టోబర్ 2023 : ఉదయం 6:23 గంటలకు

సూర్యాస్తమయం సమయం 18 అక్టోబర్ 2023 : సాయంత్రం 5:49 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:43 గంటల నుంచి ఉదయం 5:33 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 2:46 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 11:41 గంటల నుంచి రాత్రి 12:32 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 5:49 గంటల నుంచి సాయంత్రం 6:14 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:23 గంటల నుంచి ఉదయం 7:49 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమ గండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 11:43 గంటల నుంచి ఉదయం 12:29 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు కుష్మాండ దేవిని పూజించాలి. ఈ అమ్మవారికి ఎర్రని పువ్వులు సమర్పించాలి.

Exit mobile version