Site icon Prime9

Today Panchangam : నేటి ( మే 7, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 7) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 17, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, విధియ తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 16, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 07 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈరోజు విధియ తిథి ఉదయం 8:16 గంటల వరకు, ఆ తర్వాత తదియ తిథి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం 8:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు సంచారం చేయనున్నాడు. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృశ్చికరాశిలోనే సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ నారద జయంతి, శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

సూర్యోదయం సమయం 07 మే 2023 : ఉదయం 5:36 గంటలకు

సూర్యాస్తమయం సమయం 07 మే 2023 : సాయంత్రం 7 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:32 గంటల నుంచి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:56 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:58 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 10:20 గంటల నుంచి 11:52 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 5:13 గంటల నుంచి సాయంత్రం 6:06 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు నీటిలో పసుపు కలిపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి.

Exit mobile version