Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 25) గురు వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 04, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 04, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 25 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈరోజు షష్ఠి తిథి ఉదయం 5:20 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పుష్య నక్షత్రం సాయంత్రం 5:54 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : అరణ్య షష్ఠి
సూర్యోదయం సమయం 25 మే 2023 : ఉదయం 5:25 గంటలకు
సూర్యాస్తమయం సమయం 25 మే 2023 : సాయంత్రం 7:10 గంటలకు
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:47 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:14 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 7:08 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు
రవి యోగం : ఉదయం 6:15 గంటల నుంచి సాయంత్రం 5:54 గంటల వరకు
అమృత సిద్ధి యోగం, గురు పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:01 గంటల నుంచి సాయంత్రం 5:54 గంటల వరకు
రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమగండం : ఉదయం 6 గంటల ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 10:24 గంటల నుంచి ఉదయం 11:17 గంటల వరకు
నేటి పరిహారం : గురువారం రోజున ఉపవాసం ఉండి, గోమాతకు బెల్లం, పసుపు తినిపించాలి.