Today Panchangam : నేటి (మార్చి 9, గురువారం) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 06:15 AM IST

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 9 ) గురువారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 18, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, విధియ తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 16, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 09 మార్చి 2023, సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈరోజు విధియ తిథి ఉదయం 8:55 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తదియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు హస్తా నక్షత్రం మరుసటి రోజు ఉదయం 5:57 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 09 మార్చి 2023 : ఉదయం 6:37 గంటలకు
సూర్యాస్తమయం సమయం 09 మార్చి 2023 : సాయంత్రం 6:25 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:08 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:17 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:56 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:23 గంటల నుంచి సాయంత్రం 6:48 గంటల వరకు

అమృత కాలం : ఈరోజు రాత్రి 11:33 గంటల నుంచి అర్ధరాత్రి 1:15 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

యమగండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 10:34 గంటల నుంచి ఉదయం 11:21 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 గంటల నుంచి సాయంత్రం 4:44 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు నుదుటిపై పసుపు లేదా కుంకుమ రాయాలి. ఈరోజు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/