Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 8 ) బుధవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఫాల్గుణం 17, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 15, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 08 మార్చి 2023 సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్నం 1:30 గంటల వరకు. పాడ్యమి తిథి రాత్రి 7:43 గంటల వరకు, ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తర ఫాల్గుణి నక్షత్రం తెల్లవారుజామున 4:20 గంటల వరకు ఉంటుంది. హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : రంగవాలి హోలీ
సూర్యోదయం సమయం 08 మార్చి 2023 : ఉదయం 6:38 గంటలకు
సూర్యాస్తమయం సమయం 08 మార్చి 2023 : సాయంత్రం 6:25 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
బ్రహ్మా ముహుర్తం : ఈరోజు ఉదయం 5:01 గంటల నుంచి ఉదయం 5:50 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:17 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి 12:56 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:23 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు
అమృత కాలం : రాత్రి 8:33 గంటల నుంచి రాత్రి 10:17 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : మరుసటి రోజు ఉదయం 4:20 గంటల నుంచి ఉదయం 6:38 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహుకాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు శ్రీ క్రిష్ణుడికి నైవేద్యం సమర్పించాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/