Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 31 ) శుక్రవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 10, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 08, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 31 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. దశమి తిథి అర్ధరాత్రి 1:59 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. పుష్య నక్షత్రం అర్ధరాత్రి 1:57 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అర్ధరాత్రి 1:56 గంటల వరకు సుకర్మ యోగం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : నవరాత్రి వ్రత విరమణ
సూర్యోదయం సమయం 31 మార్చి 2023 : ఉదయం 6:12 గంటలకు
సూర్యాస్తమయం సమయం 31 మార్చి 2023 : సాయంత్రం 6:38 గంటలకు
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:02 గంటల నుంచి అర్ధరాత్రి 12:48 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:37 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
అమృత కాలం : సాయంత్రం 6:46 గంటల నుంచి రాత్రి 8:34 గంటల వరకు
ఈరోజంతా రవి యోగం ఉంటుంద.
రాహూకాలం : ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:42 గంటల నుంచి ఉదయం 9:32 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:50 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించి, కనకధార స్తోత్రాన్ని పఠించాలి.