Today Panchangam : నేటి ( జూన్ 26, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 06:41 AM IST

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 26, 2023 ) సోమవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 05, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, అష్టమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 07, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 26 జూన్ 2023. సూర్యుడు దక్షిణయానం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9:03 గంటల వరకు. ఈరోజు అష్టమి తిథి 2:05 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తర ఫాల్గుణి నక్షత్రం మధ్యాహ్నం 12:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కన్య రాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ దుర్గాష్టమి వ్రతం

సూర్యోదయం సమయం 26 జూన్ 2023 : ఉదయం 5:25 గంటలకు

సూర్యాస్తమయం సమయం 26 జూన్ 2023 : సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:08 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:54 గంటల నుంచి మధ్యాహ్నం 3:47 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:20 గంటల నుంచి రాత్రి 1:30 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:18 గంటల నుంచి సాయంత్రం 7:40 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1:08 గంటల నుంచి మధ్యాహ్నం 2:01 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 6:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:19 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శివుడిని పూజించి, శివ చాలీసా పఠించాలి.