Site icon Prime9

Today Panchangam : నేటి ( జూన్ 13, 2023 ) పంచాంగం వివరాలు..

today panchangam details on october 30 2023

today panchangam details on october 30 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 13, 2023 ) మంగళ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 23, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, క్రిష్ణ పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 23, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 13 జూన్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈరోజు దశమి తిథి ఉదయం 9:29 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:33 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అశ్వినీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం 5:55 గంటల వరకు సౌభాగ్య యోగం ఉంటుంది. ఆ తర్వాత శోభన యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మీనం నుంచి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 13 జూన్ 2023 : ఉదయం 5:22 గంటలకు

సూర్యాస్తమయం సమయం 13 జూన్ 2023 : సాయంత్రం 7:19 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:02 గంటల నుంచి తెల్లవారుజామున 4:43 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:41 గంటల నుంచి మధ్యాహ్నం 3:36 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:01 గంటల నుంచి రాత్రి 12:41 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:18 గంటల నుంచి రాత్రి 7:38 గంటల వరకు

అమృత కాలం : రాత్రి 12:21 గంటల నుంచి మరుసటి రోజు 6:50 గంటల వరకు

సర్వార్ద సిద్ధి యోగం : మధ్యాహ్నం 1:32 గంటల నుంచి సాయంత్రం 5:23 గంటల వరకు

(Today Panchangam ) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు

యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 8:10 గంటల నుంచి రాత్రి 9:06 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు పచ్చి కూరగాయలను దానం చేయాలి. గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

 

Exit mobile version