Today Panchangam : నేటి ( ఆగస్టు 27, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 09:38 AM IST

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( ఆగస్టు 27, 2023 ) ఆది వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి భాద్రపదం 5, శాఖ సంవత్సరం 1945, నిజ శ్రావణ మాసం, శుక్ల పక్షం, తిథి, విక్రమ సంవత్సరం 2080. సఫర్ 9, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 27 ఆగస్టు 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం సాయంత్రం 4:57 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు. ఈరోజు ఏకాదశి తిథి రాత్రి 9:32 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మూల నక్షత్రం ఉదయం 7:16 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 27 ఆగస్టు 2023 : ఉదయం 6:05 గంటలకు

సూర్యాస్తమయం సమయం 27 ఆగస్టు 2023 : సాయంత్రం 6:30 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:29 గంటల నుంచి ఉదయం 5:17 గంటల వరకు

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:42 గంటల వరకు

అమృత కాలం : అర్ధరాత్రి 12:51 గంటల నుంచి రాత్రి 2:19 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే  (Today Panchangam)..

రాహు కాలం : సాయంత్రం 4:57 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:24 గంటల నుంచి సాయంత్రం 4:57 గంటల వరకు

యమ గండం : మధ్యాహ్నం 12:17 గంటల నుంచి మధ్యాహ్నం 1:50 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 4:50 గంటల నుంచి సాయంత్రం 5:40 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.