Site icon Prime9

Today Panchangam : నేటి (ఏప్రిల్ 20, 2023) పంచాంగం వివరాలు..

today panchangam details on november 11 2023

today panchangam details on november 11 2023

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 20) గురు వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఛైత్రం 30, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 20 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అమావాస్య తిథి రాత్రి ఉదయం 9:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అశ్వినీ నక్షత్రం రాత్రి 11:11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మేషరాశిలోకి పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : వైశాఖ అమావాస్య

సూర్యోదయం సమయం 20 ఏప్రిల్ 2023 : ఉదయం 5:50 గంటలకు

సూర్యాస్తమయం సమయం 20 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:49 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:35 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:15 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 7:19 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:18 గంటల నుంచి ఉదయం 11:11 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

యమగండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 10:31 గంటల నుంచి ఉదయం 11:22 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:35 గంటల నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. గోధుమలు, బార్లీ, శనగలు దానం చేయాలి.

Exit mobile version