Prime9

Today Panchangam : నేటి (ఏప్రిల్ 18, 2023) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 18) మంగళ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఛైత్రం 28, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, క్రిష్ణ పక్షం, త్రయోదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 26, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 18 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:28 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్ధశి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రం అర్ధరాత్రి 1:01 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మీన రాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : సామూహిక శివరాత్రి ఉపవాసం

సూర్యోదయం సమయం 18 ఏప్రిల్ 2023 : ఉదయం 5:53 గంటలకు

సూర్యాస్తమయం సమయం 18 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:48 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే Today Panchangam..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:22 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:42 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:47 గంటల నుంచి రాత్రి 7:09 గంటల వరకు

అమృత కాలం : రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 5:53 గంటల నుంచి రాత్రి 1:15 గంటల వరకు

Today Panchangam నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:28 గంటల నుంచి ఉదయం 9:20 గంటల వరకు

భద్ర కాలం : మధ్యాహ్నం 1:27 గంటల నుంచి రాత్రి 12:23 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు హనుమంతుడిని పూజించి, హనుమాన్ చాలీసా పఠించాలి.

Exit mobile version
Skip to toolbar