Prime9

Telugu Panchangam: నేటి (22 జూన్ 2023) తెలుగు పంచాంగం వివరాలు

Telugu Panchangam: హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 22, 2023 ) పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈరోజు చతుర్థి తిథి సాయంత్రం 5:28 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది.
ఈరోజు ఆశ్లేష నక్షత్రం మరుసటి రోజు తెల్లవారుజామున 4:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది.

సూర్యోదయం: ఉదయం 5:24 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 7:22 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:14 గంటల నుంచి మధ్యాహ్నం 1:07 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:53 గంటల నుంచి మధ్యాహ్నం 3:46 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:19 గంటల నుంచి రాత్రి 1:20 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 7:18 గంటల నుంచి రాత్రి 7:39 గంటల వరకు
రవి యోగం : సాయంత్రం 6:01 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4:18 గంటల వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 2:30 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4:18 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమ గండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 10:28 గంటల నుంచి ఉదయం 11:21 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 6:02 గంటల నుంచి సాయంత్రం 5:27 గంటల వరకు

Exit mobile version
Skip to toolbar