Site icon Prime9

Angarak Yogam: అంగారక యోగ పరిహారాలు ఇవే!

angarak dosham prime9news

angarak dosham prime9news

Angarak Yoga Remedies: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఈ గ్రహాల సంయోగం వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయని శాస్త్రం చెబుతుంది. దీనిలో  కొన్ని శుభకరంగా ఉంటే మరికొన్ని అశుభకరంగా ఉంటాయి. జాతకంలో అశుభయోగం  ఉన్న వ్యక్తి  జీవితంలో చాలా  సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అంగారక యోగ పరిహారాలు ఇవే..
1.హనుమాన్ చాలీసా పఠించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ అశుభ యోగం యెుక్క ప్రభావం తగ్గుతాయి. మీరు మీ జీవితంలోని సమస్యల నుంచి బయటపడతారు.
2.అంగారక యోగం యొక్క ప్రభావం తగ్గించడానికి రాహు మరియు మంగళ మంత్రాలను పఠించండి.
3.కుజ యోగ ప్రభావం వల్ల బంధువులతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో ఉండే పెద్దలకు, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

Exit mobile version