Site icon Prime9

Best Second Hand Car: అస్సలు మిస్ చేయకండి.. తక్కువ ధరకే బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు.. డీల్స్ చూస్తే మతిపోతుంది..!

Best Second Hand Car

Best Second Hand Car

Best Second Hand Car: సెకండ్ హ్యాండ్ కార్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. అయితే లోకల్ మార్కెట్‌తో పోలిస్తే ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్‌లు వచ్చాయి. వీటిలో మీకు సరసమైన ధరలో మంచి కండీషన్‌లో పాత కార్లు లభిస్తాయి. అందులో ఒకటి స్పిన్నీ అనే బ్రాండ్. ఇక్కడ మీరు ఉపయోగించిన కార్లను కొనుగోలు చేయచ్చు. అంతే కాకుండా ఇక్కడ మీరు EMI,  లోన్ సౌకర్యం కూడా పొందుతారు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీకి మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొన్ని విలువైన కార్ల గురించి తెలుసుకుందాం.

2017 Maruti Suzuki Alto K10 VXI
మీరు సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి ఆల్టో K10 VXIని కొనుగోలు చేయచ్చు. ఇది గ్రే కలర్‌లో ఉంటుంది. ఈ కారు మొత్తం 41,000 కిలోమీటర్లు ప్రయాణించింది. మీరు ఈ కారుపై లోన్, EMI ప్రయోజనాలను కూడా పొందుతారు. దీని EMI రూ. 5,315 నుండి ప్రారంభమవుతుంది. మీరు వెబ్‌సైట్‌లో కారు ఒకరిజిన్ ఫోటోలను చూడొచ్చు.  ఈ కారులో ఆడియో సిస్టమ్‌ కూడా ఉంది. ఇది 1.0L పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ కారు గురించి మరింత సమాచారం కోసం స్పిన్నీని సంప్రదించండి.

2012 Maruti Suzuki Swift VXI
మీరు 2012 మోడల్ మారుతి స్విఫ్ట్‌ని కూడా కొనుగోలు చేయచ్చు. ఈ కారు వైట్ కలర్‌లో ఉంది. ఫోటోలో కారు చాలా చక్కగా ఉంది. ఇది పెట్రోల్ మాన్యువల్ మోడల్, దీని ధర 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ స్విఫ్ట్ మోడల్ బాగుంది. మీరు కూడా దీన్ని నడపడం ఆనందిస్తారు. ఈ కారు గురించి మరింత సమాచారం కోసం స్పిన్నీని సంప్రదించండి.

2014 Maruti Suzuki Wagon R 1.0 VXI
2014 మోడల్ వ్యాగన్ఆర్ స్పిన్నీలో అందుబాటులో ఉంది.  దీని ధర రూ. 2.99 లక్షలు, ఈ కారు మొత్తం 30,000 కిలోమీటర్లు నడిచింది. దీని బీమా 2025 వరకు వర్తిస్తుంది. ఈ కారులో స్థలానికి కొరత లేదు. ఈ కారు గురించి మరింత సమాచారం కోసం స్పిన్నీని సంప్రదించండి.

Exit mobile version