Breaking News

రూ.90 లక్షల విలువైన కారును కొంటున్న షాహిద్ కపూర్

11 th Mar 2021, UTC

సెలబ్రిటీలు తమ కార్లు లేదా బైక్‌లపై ఎల్లప్పుడూ శ్రద్ధ చూపడం సాధారణవిషయం. వాహనం మోడల్ సరికొత్తగా వుండి లగ్జరీ లుక్ వుండే విధంగా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. హీరో  షాహిద్ కపూర్ కూడ  దీనికి మినహాయింపు కాదు. 2019 లో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 బైక్‌ను కొనుగోలు చేసిన  షాహిద్ ఇటీవల బిఎమ్ డబ్ల్యూ ఎక్స్ 7 ఎస్ యూవీ యొక్క సరికొత్త మోడల్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నాడు.

కారు తయారీదారు  రెండు రకాల వాహనాలను  షాహిద్ యొక్క జుహు నివాసానికి  పరిశీలన కోసం పంపాడు.  ఒకటి తెలుపు మరొకటి నీలం రంగులో వున్నాయి. వాహనం కొనుగోలుపై షాహిద్ నిర్ణయం తీసుకున్నాడా లేదా  అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 లో 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది బిఎమ్‌డబ్ల్యూ నుండి వచ్చిన ప్రధాన స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్‌ఐవి) గా చెప్పబడింది. దీని ధర రూ92.99 లక్షల నుంచి రూ. 1.65 కోట్లు .. వరకు వుంది.

2019 లో విడుదలైన కబీర్ సింగ్ లో  చివరిసారిగా కనిపించిన  షాహిద్ కపూర్ త్వరలో  జెర్సీలో కనిపించనున్నారు. గౌతమ్ టిన్ననురి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా  అదే టైటిల్ తో  2019 లో వచ్చిన తెలుగు చిత్రానికి రీమేక్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox