Breaking News

నేను విన్నాను, నేను ఉన్నాను... అంటున్న మహేష్ బాబు

02 nd May 2022, UTC

Sarkaru Vaari Paata Official Trailer : సూపర్ స్టార్ మహేష్ బాబు -దర్శకుడు పరశురామ్ కాంబోలో ఈ నెల 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ కానున్న సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ ను నేడు విడుదల చేసారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు డెట్ రికవరీ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. సినిమాలో వినోదం, యాక్షన్, ఎమోషన్ లను కలగలిపినట్లు తెలుస్తుంది. మహేష్ గూండాలతో పోరాడుతూ నువ్వు నా ప్రేమను దొంగిలించగలవు.  నా స్నేహాన్ని దొంగిలించవచ్చు. కానీ  నా డబ్బును దొంగిలించలేరని అంటారు

మహేష్ మరియు కీర్తి మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా వినోదంతో నిండినట్లు అనిపిస్తుంది. కీర్తి సురేష్‌కి ’నేను విన్నాను, నేను ఉన్నాను‘ అని మహేశ్ చెప్పడం, ఈ చిత్రంలో మహేష్ యొక్క కామిక్ టైమింగ్  పై దర్శకుడు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు టైమింగ్ చూసినవారికి పోకిరి గుర్తుకు వచ్చే అవకాశముంది.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించాడు.సర్కారు వారి పాట మే 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox