Breaking News

నన్ను క్షమించండి.. సాయిపల్లవి

20 th Jun 2022, UTC
నన్ను క్షమించండి..  సాయిపల్లవి

Sai pallavi clarification on controversial comments and trolling:  గత కొన్నిరోజుల నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై నటి సాయిపల్లవి వివరణ ఇచ్చారు. ఈమేరకు తాజాగా ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై  భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సుల్లాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడ చేసారు.

 తాను చెప్పిన విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం కొన్ని మాటల్ని మాత్రమే తీసుకుని కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని ఆమె అన్నారు. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తనకి సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox