Russian President Vladimir Putin is suffering from cancer : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు క్లెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. తాత్కాలికంగా ఉక్రెయిన్ యుద్ధబాధ్యతలను మాజీ కేజీబీ చీఫ్ నికోలాయి పాత్రుషేవ్ అప్పగించినున్నట్లు తెలుస్తోంది. కాగా 70 ఏళ్ల పాత్రుషేవ్ రష్యా భద్రతా కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రణాళికను రచించడంలో కీలకపాత్ర పోషించారు. యుద్ధానికి పురికోల్పింది కూడా పాత్రేషేవ్ అని ఆ వర్గాలు చెబుతున్నాయి.
పుతిన్‌కు క్యాన్సర్ చికిత్స తర్వాత ఎప్పటిలోగా కోలుకొని బాధ్యతలు చేపడతారో కూడా ఖచ్చితంగా తెలియదని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారం మొత్తాన్ని పాత్రేషేవ్కు అప్పగించడానికి పుతిన్ అంగీకరించడం లేదని.. తాత్కాలికంగా దేశ బాధ్యతలతో పాటు యుద్ధబాధ్యతలు అప్పగించడానికి ఆయన అంగీకరించారని తెలిసింది. ఆపరేషన్ తర్వాత రెండు లేదా మూడు రోజుల్లో సాధారణ స్థితికి రావచ్చునని అప్పటి వరకు బాధ్యతలు పాత్రేషేవ్కు అప్పగించాలని పుతిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక పుతిన్ కేన్సర్ విషయానికి వస్తేగత 18 నెలల నుంచి ఆయన తీవ్రమైన కడపునొప్పితో పాటు పార్కిన్సన్ జబ్బుతో బాధపడుతున్నారు. చేతులు వణకడం మతిమరుపు తదితర రుగ్మతలు పుతిన్‌ను పట్టిపీడిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే పలు మార్లు సర్జరీ వాయిదాపడుతూ వచ్చింది. ఈనెల 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. కాబట్టి అప్పటిలోగా సర్జరీ జరిగే అవకాశాల్లేవు. మే 9 తర్వాతనే సర్జరీ జరిగే అవకాశముందని అని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022