Breaking News

శవాల గెటప్ లో నూతన దంపతులు..ఇదెక్కడి ప్రీ వెడ్డింగ్ షూటో...?

10 th Feb 2021, UTC

కరోనా కారణం గా పెళ్లిళ్లు సాదా సీదా గా చేసుకుంటున్నప్పటికీ.. ప్రీ వెడ్డింగ్ షూట్ లను మాత్రం ఇరగదీస్తున్నాడు. ఈ క్రియేటివిటీ ఆహ్లదకరం గా ఉంటె బాగుండేది. కానీ సోషల్ మీడియాలలో సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కోసారి ఈ పిచ్చి పరాకాష్ట కు చేరుతోంది. అందుకే ఉదాహరణే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్.

ఇందులో వధూవరులు శవాల లాగ అలంకరించుకుని నీటి పై తేలుతూ ఫోటోలు తీయించుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వెరైటీ గా ఉండడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వీరు వెనకాడడం లేదు. "లవర్స్ సూసైడ్ థీమ్" తో వీరు తీసుకున్న ఈ ఫోటోలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ ఫోటో షూట్ లో వీరిద్దరూ శవాలు లాగ నీటి పై తేలుతుంటే.. ఫోటో గ్రాఫర్ క్లిక్ కొట్టాడు. సహజత్వం కనిపించడం కోసం.. చుట్టూ చెత్తని కూడా పేర్చారు.

 ఇదెక్కడి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ నెటిజన్లు కామెంట్ లు పెడుతున్నారు. పెళ్లి చేసుకోబోయే జంట శుభ సూచకంగా పనులు చేయకుండా.. ఈ గోల ఏమిటి అన్న రీతిలో నెటిజన్లు కామెంటుతున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox