పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో క్యూరియాసిటీని పెంచుతున్న చిత్రం దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న సినిమా. పవన్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘ఖుషి’ నిర్మించిన ఏఎమ్ రత్నం.. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ‘వీరమల్లు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని దాదాపుగా ఇదే ఖరారవుతుందని టాక్.
పీరియాడికల్ డ్రామా అయిన ఈ మూవీలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. ధనవంతులను దోచి పేదలకు పంచే బందిపోటుగా పవర్ స్టార్ కనిపించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో ఆయన గెటప్ ఎలా ఉంటుందని అభిమానులు చాల ఎక్సైటింగ్ గా వున్నారు,
ఈ సినిమా 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. దీంతో.. అప్పటి గెటప్ లో పవన్ ఎలా కనిపించబోతున్నాడోనని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఇక క్రిష్ టేకింగ్ గురించి తెలిసిందే. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్.. అద్భుతమైన గెటప్ ను ఫైనల్ చేశాడట. ఇది సినిమా యూనిట్ మొత్తాన్నీ ఆకర్షించిందని పవన్ కు పర్ఫెక్ట్ గా సరిపోయిందని సమాచారం.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు జత కడుతున్నారు.

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021