Breaking News

ఇలాంటోళ్ళకి కదా పద్మశ్రీ ఇవ్వాల్సింది..!

09 th Jul 2020, UTC

మన నిత్య జీవితం లో.. పని పట్ల నిబద్దత కనబరిచే వాళ్ళు చాలామంది ఉంటారు.. అలాంటి వాళ్ళు ఎందరికో స్ఫూర్తి గా నిలుస్తుంటారు. తాజాగా.. అలాంటి ఓ వ్యక్తి కి పద్మశ్రీ ఇవ్వాలి అంటూ.. ఓ కలెక్టరు ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు.. అతని కథను తెలుసుకున్నవాళ్లంతా.. అతని నిబద్దత కి దాసోహం అంటున్నారు.. ప్రస్తుతం.. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అతని గురించి మనం కూడా తెలుసుకుందాం.

ఓ దట్టమైన అడవి గుండా... ఓ పోస్ట్ మాన్ తాను పనిచేసినంత కాలం ప్రయాణించదు. ఐతే ఏంటి అనుకుంటారా.. ఆ అడవి నిండా క్రూర మృగాలు.. ఎటు నుంచి ఏవి వచ్చి దాడి చేస్తాయో తెలియదు.. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు.  రోజు నడుచుకుంటూ.. అంత దూరం వెళ్లడం అంటే మాటలా.. అంతే కాదు.. ఎన్నో సార్లు అతను క్రూర మృగాల దాడులను ఎదుర్కొన్నారు కూడా.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మారు మూల గ్రామాల వారికీ కేవలం ఉత్తరాలు జారవేయడం కోసం.. అతను అడవి, జలపాతాల గుండా 15 మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు.  ఒక్కో రోజు కూడా అతను తన వృత్తిని నిర్లక్ష్యం చేయలేదు.

అతని పేరు డి శివన్. ప్రస్తుతం అతను పదవి విరమణ పొందుతున్నాడు.. నిబద్దత తో.. తన విధులను నిర్వర్తించినందుకు ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు అతనిని ట్విట్టర్ మాధ్యమం ద్వారా మెచ్చుకున్నారు.  నిబంద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. ‘దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. అతని నిబద్ధతకు అభినందనలు’, ‘అతను పద్మ పురస్కారానికి అర్హుడు’ అంటూ నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

Postman D. Sivan walked 15 kms everyday through thick forests to deliver mail in inaccessible areas in Coonoor.Chased by wild elephants,bears, gaurs,crossing slippery streams&waterfalls he did his duty with utmost dedication for 30 years till he retired last week-Dinamalar,Hindu pic.twitter.com/YY1fIoB2jj
— Supriya Sahu IAS (@supriyasahuias) July 8, 2020

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox