Breaking News

’చందమామ‘ కు మగబిడ్డ.. కంగ్రాట్స్ చెబుతున్న అభిమానులు

20 th Apr 2022, UTC

Kajal Aggarwal : నటి కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. కాజల్‌కు మగ సంతానం అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చందమామ ఫ్యాన్స్ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్, గౌతమ్ కిచ్లూల ఫోటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. 

కాజల్ అగర్వాల్ ఫస్ట్ లాక్డౌన్ అనంతరం ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.  తరువాత ఆమె  ప్రెగ్నెంట్ కావడంతో  కొన్ని సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా నాగార్జున ది ఘోస్ట్ చిత్రం కూడా ఉంది. అలా కాజల్ తల్లి అవుతుందనే వార్తలు బయటకు వచ్చాయి. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox