Breaking News

"వాడి పొగరు ఎగిరే జండా" ఎన్టీఆర్ కి జక్కన గిఫ్ట్ అదిరింది..!!

22 nd Oct 2020, UTC

టాలీవుడ్:  ఎట్టకేలకు.. ఎన్టీఆర్ కి రావాల్సిన గిఫ్ట్ వచ్చేసింది.. ఐదు నెలలు లేట్ అయినా.. కొమరం భీం గర్జన కి ఆమాత్రం ఆలస్యమైనా పరవాలేదనిపిస్తుంది.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న "రౌద్రం రణం రుధిరం " చిత్రం నుంచి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ ఈ సినిమా లో కనిపించబోతున్నారు.. ఎపుడెపుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న వీడియో కొద్దీ సేపటి క్రితమే విడుదల అయింది.

వాస్తవానికి ఈ వీడియో ఎన్టీఆర్ బర్త్‌డేకు విడుదల కావలసి ఉంది.. అయితే.. కరోనా నేపధ్యం లో ఈ వీడియో విడుదల కాలేదు.. అప్పటినుంచి ఆలస్యమవుతూనే ఉన్నా..ఫాన్స్ కూడా ఎంతో ఓపిక గా ఎదురు చూసారు. ఈ వీడియో లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరింది. బాబుబలి ని మించే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఈ వీడియో ని చూస్తేనే అర్ధం అయిపోతుంది.

"వాడు కనపడితే సముద్రాలు తలపడతాయ్..  నిలబడితే.. సామ్రాజ్యాలు సాగిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండు తండా.. " అంటూ వచ్చే వాయిస్ ఓవర్ ప్రకంపలను సృష్టిస్తుంది.. ఈ వీడియో ను చుస్తే.. రాజమౌళి మరో సారి మ్యాజిక్ చేయబోతున్నారనిపిస్తుంది.. ఈ మ్యాజిక్ కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయడం లో తప్పు లేదు. మరిన్ని టాలీవుడ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox