Breaking News

ఫేర్‌ అండ్‌ లవ్లీ ఇకపై గ్లో అండ్ లవ్లీ..!

03 rd Jul 2020, UTC

‘హిందుస్థాన్‌ యూనిలివర్‌’ కంపెనీ  ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ పేరు స్థానంలో ‘గ్లో అండ్ లవ్లీ’తో ఫేర్‌నెస్‌ క్రీమ్‌ను మార్కెట్‌ చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ పేర్కొంది.

ఫేర్‌ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్‌ యూనిలివర్‌ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్‌ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్‌నెస్‌ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్‌’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

అదే విధంగా ‘స్కిన్‌ వైటెనింగ్‌’ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది.  ఇతర కొస్మోటెక్‌ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని  తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి ‘స్కిన్‌ కేర్‌’ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి.

అనే ఉద్యమమే కారణం. జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని ఓ శ్వేత జాతీయుడైన అమెరికా పోలీసు అన్యాయంగా చంపడంతో  అక్కడ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం ఉధృతమైంది. దీనితో ఈ కంపెనీలన్నీ యూటర్న్ తీసుకున్నాయి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox