Breaking News

ప్రభాస్ సినిమా కి అమితాబ్ అన్ని డేట్స్ ఇచ్చారా..?

14 th Oct 2020, UTC

టాలీవుడ్:  వైజయంతి మూవీస్ సంస్థ లో ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ సినిమాను  చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సంస్థ నుంచి సినిమా వస్తోందంటే.. కచ్చితంగా భారీ గానే అంచనాలుంటాయి.  అలాంటి భారీ కాంబినేషన్లతో.. భారీ చిత్రాలను నిర్మించిన ట్రాక్ రికార్డు ఆ సంస్థ కి కొత్తేమి కాదు.. భారీ తారాగణం తో సినిమాలు నిర్మించే వైజయంతి మూవీస్ సంస్థ నుంచి సినిమా అంటే.. కచ్చితం గా ఆసక్తి నెలకొంటుంది. 

ప్రస్తుతం.. ఈ సంస్థ ప్రభాస్ తో సినిమా నిర్మిస్తోంది.. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ప్రభాస్ సినిమా అంటే.. ఎక్కడలేని క్రేజ్ ఉంటోంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.ఇప్పటికే.. పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.. బాలీవుడ్ బిజీ బిజీ నటి దీపికా ను ఈ సినిమా కోసం.. పాతిక కోట్లు పారితోషకం ఇచ్చి తీసుకొస్తున్నారు. 

మరో కీలక పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ ను కూడా ఎంచుకున్నారట.. అమితాబ్ అయితే.. ఈ చిత్రం కోసం నలభై రోజుల కాల్ షీట్లు ఇచ్చారట. అమితాబ్ అన్ని డేస్ ఇచ్చారంటే.. ఆయన పాత్రకు ఉండే ప్రాధాన్యత ఏంటో తెలుస్తోంది. అయితే.. ఆయనకు కూడా ఓ పాతిక కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపికా, అమితాబ్ ల రెమ్యునరేషన్లకే పాతిక కోట్లు ఖర్చుపెట్టారంటే.. ఈ సినిమా ఏ స్థాయిలో నిర్మిస్తారో అన్న అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరిన్ని టాలీవుడ్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox