Breaking News

బాబ్ కట్ హెయిర్ స్టైల్ లో ఏనుగు..!

07 th Jul 2020, UTC
బాబ్ కట్ హెయిర్ స్టైల్ లో ఏనుగు..!

తమిళనాడుకు చెందిన ఒక ఏనుగు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  కారణం బాబ్‌ కట్‌ లో వున్న దాని హెయిర్‌స్టైల్‌.  ఆ ఏనుగు ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తమిళనాడుకు చెందిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌(ఐఎఫ్‌ఎస్‌) సుధా రమన్‌ దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఈ ఏనుగును బాబ్‌ కట్‌ సింగమలం అని  పిలుస్తుంటారు. ఈ హెయిర్‌స్టైల్‌ వల్లే ఈ ఏనుగు చాలా మంది ఫ్యాన్స్‌ తయారయ్యారు. మీరు  దీనిని తమిళనాడు మన్నార్ గుడిలోని  రాజగోపాలస్వామి దేవాలయంలో చూడొచ్చు అని ఆమె ట్వీట్‌ చేశారు

. ఆ దేవాలయంలో ఈ ఏనుగు 2003 నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌కు ఇప్పటి వరకు 20.2కే లైక్‌లు రాగా, 3.3కే మంది రీట్వీట్‌ చేశారు. కొంత మంది బాంబ్‌ కట్‌ ఏనుగుతో దిగిన ఫోటోలను  షేర్‌ చేస్తున్నారు.

She is famously known as "Bob-cut Sengamalam" who has a huge fan club just for her hair style. You can see her at Sri Rajagopalaswamy Temple, Mannargudi, Tamilnadu.
Pics from Internet. pic.twitter.com/KINN8FHOV3
— Sudha Ramen IFS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox