Argument between tv anchor and hero vishwak sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న రిలీజ్ అవుతోంది.తాజాగా హైదరాబాద్ రోడ్లమీద సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ యువకుడు హీరో పాత్రధారి అల్లం అర్జున్ కుమార్‌కి 33 ఏళ్లు అయినా పెళ్లి కాలేదని, తనకు బాధగా ఉందని.. తాను ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి సంగతి తెలిసిందే. ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది.
న్యూసెన్స్ సమస్య క్రియేట్ చేశారంటూ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ యూనిట్‌పై లాయర్ అరుణ్ కుమార్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఇష్యూపై ఓ ఛానెల్లో డిబేట్ నిర్వహించగా.. ఇందులో సినీ పరిశ్రమ నుంచి త్రిపురనేని చిట్టి పాల్గొన్నారు. డిబేట్ జరుగుతున్న క్రమంలో అనుమతి లేకుండా సదరు స్టూడియోలోకి హీరో విశ్వక్ సేన్ దూసుకొచ్చారు.తాము చేసింది ప్రాంక్ వీడియో అని.. క్యాన్‌లో నీళ్లు తీసుకుని చేసిన ప్రాంక్ వీడియోను ఛానెల్స్ పెట్రోలు అని చూపించారే తప్ప, మేం పెట్రోలు వాడలేదని విశ్వక్ సేన్ అన్నారు. హ్యుమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అరుణ్ కుమార్‌కి పెట్రోలు, నీళ్లకు తేడా తెలియడం లేదని.. నీళ్లు ఎలా అంటుకుంటాయంటూ విశ్వక్ ప్రశ్నించారు.
ఈ సందర్బంగా ఛానెల్ యాంకర్‌ను ఉద్దేశించి విశ్వక్ సేన్ మాట్లాడుతూనా నోటి దూల వల్ల, నేను మాట్లాడిన దాని వల్ల నేను డిప్రెషన్‌కి వెళ్లి పోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అలా ఏ డాక్టర్ చెప్పాడో తన నెంబర్ నాకు ఇవ్వండి. నేను మాట్లాడుతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.నాకు మీరు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి డిప్రెషన్ పర్సన్ అని, పాగల్ శీను అని అనడం సరికాదు’’ అని అన్నారు.
విశ్వక్ సేన్ అలా రియాక్ట్ కావడంతో కార్యక్రమంలోని యాంకర్ నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి విశ్వక్ సేన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.యు ఫ** గయ్స్ కాల్డ్ మీ అంటూ విశ్వక్ యాంకర్‌పై విరుచుకు పడ్డాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు.. యు జస్ట్ షటప్ అనేసి విశ్వక్ సేన్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు.

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022