హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడా..? అంటే అవుననే అనిపిస్తోంది.. ఆయన ఈరోజు సడన్ షాక్ ఇచ్చారు.. ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే.. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.. తాజాగా.. లాక్ డౌన్ దగ్గర్నుంచి టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే.. హీరో నిఖిల్, దిల్ రాజు, నితిన్, రానా, నిహారిక ఇలా అందరు పెళ్లి బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ లిస్ట్ లో సాయి ధరమ్ తేజ్ కూడా చేరబోతున్నాడు.
ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఓ వీడియో ను ట్వీట్ చేసారు.. ఆ వీడియో లో సింగల్ ఆర్మీ అనే వాట్స్ అప్ గ్రూప్ లో వరుస గా నితిన్, నిఖిల్, రానా లెఫ్ట్ అవుతూ ఉండగా.. సాయి ధరమ్ తేజ్ కూడా లెఫ్ట్ అవుతున్నట్లు, ప్రభాస్ కు సారీ చెబుతూఉన్న వీడియో ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.. అయితే.. దీని గురించి పూర్తి క్లారిటీ రేపు ఉదయం 10 గంటలకన్నా ఇస్తారట. కాబట్టి.. అంతవరకు వేచి ఉండాల్సిందే.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి....
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
03 Mar 2021