Breaking News

వైరల్ అవుతున్న విచిత్ర దోశ వీడియో..!

24 th Aug 2020, UTC
వైరల్ అవుతున్న విచిత్ర దోశ వీడియో..!

చెన్నై :పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి, అంటుంటారు. తినేవన్నీ బోర్ కొట్టేస్తే, కొత్తగా తయారు చేయాలనీ అనుకుంటారు. అలానే, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి విచిత్రంగా ఓ దోశను వేసాడు. అందుకోసం అన్నింటినీ రెడీ చేసుకున్నాడు. ముందుగా దోసను వేసి ఆ పైన టమాట, క్యాప్సికమ్‌, కెచప్‌, సాస్‌తో పాటు‌ మసాలాలు, వెన్న వంటివి అన్ని వేసేశాడు.

దీనితో, అది దోశ లాగా కాకుండా ఇంకేదోలాగా అయింది. అతను ఈ దోశకు 'రెడ్‌ సాస్‌ పాస్తా దోశ' అని పేరు పెట్టి, వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అయింది.  దీనిపై నెటిజన్లు కూడా తిట్టి పోస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి దోశలు ఎవరు తయారు చేయరని కామెంట్ లు చేస్తున్నారు. దయచేసి ఎవరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని, దానిని చూస్తుంటే దోశ పైనే విరక్తి కలుగుతోందని సెటైర్ లు వేస్తున్నారు. ఎదో చేద్దాం అనుకుంటే, అది ఇంకేదో అయ్యిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox