Breaking News

తల్లి వెస్ట్ బెంగాల్ లో కూతురు తిరుపతి లో.. దర్శనానికి వచ్చి లాక్ అయినా విదేశీయులు..

28 th Jul 2020, UTC

           తిరుమల శ్రీవారి దర్శననార్ధం వచ్చి లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ విమానాల రాక పోకలు రద్దు కావడంతో తిరుపతి లొనే చిక్కుకున్న రష్యన్ మహిళకు స్థానిక ఎమ్మెల్యే భూమన  కరుణాకర్ రెడ్డి సహాయం చేసి చేయూతను అందించారు. తిరుమల దర్శనానికి వచ్చిన రష్యా మహిళ  విమానయాన సౌకర్యం లేక తిరుపతి లోనే లాక్ అవ్వడంతో. స్వదేశానికి  వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆమెకు తక్షణమే  పది వేల రూపాలయ ఆర్ధిక సహాయం అందించారు. 
 
            ఆమె స్వస్థలానికి పంపేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. లాక్ డౌన్ తో ఎంతో మంది వలస కూలీలను వారి వారి స్వస్ధలకు తరలించినా....  కొంత మంది ఇక్కడే ఉండి పోయారు. భారత్ పర్యటనార్థం వచ్చిన రష్యన్  మహిళలు విదేశీ.. విమాన సర్వీసులు లేకపోవడంతో  రష్యాకు చెందిన తల్లీ  కూతురులు ఒలివియ, ఇస్తర్ లు తిరుపతిలో లాక్ అయ్యారు. ఐతే తల్లి వెస్ట్ బెంగాల్ కు వెళ్లి అక్కడి ఇరుక్కు పోయారు. కూతురు ఇస్తర్ తిరుపతి లోనే ఉండి పోయిoది. తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో గత నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తల్లి కూతుళ్లు.  ఇది తెలిసిన స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తన పిఏ వెంకటేష్  ద్వారా తక్షణ సహాయం కింద ఆమెకు పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించి, అలాగే వారి స్వస్థలనికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox