ఐపీఎల్ ఎందరో ప్లేయర్లకు జీవితాన్ని ఇచ్చింది. ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చింది.

ఈ సీజన్‌లో కూడా కొంతమంది యంగ్ ప్లేయర్లు తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు.

కేకేఆర్ బ్యాట్స్ మెన్స్ రింకూసింగ్ విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ తో తలపడుతున్న సందర్భంగా రింకూ ఆఖరి ఓవర్లో 29 పరుగులు తీసి జట్టుకు విజయాన్నందించాడు

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్ 3 మ్యాచ్‌లలో 2 అర్ధశతకాలు బాది.. 164.47 స్ట్రైక్ రేట్‌తో 125 రన్స్ చేశాడు.

గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సాయి సుదర్శన్ ఇప్పటికే 3 మ్యాచ్‌లలో 137 పరుగులు చేశాడు.

కేకేఆర్ 19 ఏళ్ల సుయాష్‌.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

తిలక్ వర్మ ఐపీఎల్ 2023ను అద్భుతంగా ప్రారంభించాడు. ఆర్సీబీపై అజేయంగా 84 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ిన్నింగ్స్ ఆడుతున్నాడు

వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఆర్సీబీపై  విజృంభించాడు 19 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం