తండ్రి కావాలని కన్న కలలు కంటున్నా సాధ్యం కావడంలేదా.. అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి
తినే ఆహారం పురుషుల్లోని స్పెర్మ్ కౌంట్ ని తగ్గింస్తుంది తద్వారా పురుషులు తండ్రి కాలేరు
పురుషులు తండ్రి కావాడానికి స్పెర్మ్ కౌంట్ అనేది ఎంతో ముఖ్యం
స్పెర్మ్ కౌంట్ ని పెంచడానికి తండ్రి కావాలనే కలను నెరవేర్చుకోవడానికి ఈ ఫుడ్స్ కాస్త దూరంగా ఉండండి
స్పెర్మ్ వృద్ధికి అతిపెద్ద శత్రువు ఆల్కహాల్
పాలు, పాల ఉత్పత్తులను అధికంగా తినడం ద్వారా తండ్రి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి
ప్రాసెస్ చేసిన మాంసం కూడా అనేక వ్యాధులకు కారణం అవుతుంది
చాలా కూరగాయలలో పురుగుమందులు వాడతారు. ఇవి కూడా స్పెర్మ్ వృద్ధిని దెబ్బతీస్తాయి
ఎక్కువగా సోయా ఉత్పత్తులు తినడం కూడా పురుషులు తండ్రి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి