mega888 ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వీరే - Prime9

బెర్నార్డ్ ఆర్నాల్డ్- LVHS CEO 186 బిలియన్ డాలర్స్ (సుమారు 15లక్షల కోట్ల కంటే ఎక్కువ)

ఎలాన్ మస్క్- టెస్లా సీఈఓ- 184 బిలియన్ డాలర్స్ (సుమారు 15లక్షల కోట్ల కంటే ఎక్కువ)

జెఫ్ బెజోజ్- అమెజాన్  ఫౌండర్-116 బిలియన్ డాలర్స్ (సుమారు 9లక్షల కోట్ల కంటే ఎక్కువ)

బిల్ గేట్స్- మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 113 బిలియన్ డాలర్స్ (సుమారు 9లక్షల కోట్ల కంటే ఎక్కువ)

వారెన్ బఫెట్- బర్క్షైర్ హాత్వే సీఈఓ 106 బిలియన్ డాలర్స్  (సుమారు 8లక్షల కోట్ల కంటే ఎక్కువ)

ల్యారీ ఎల్లిసన్- ఒరాకిల్ కో ఫౌండర్ 100 బిలియన్ డాలర్స్  (సుమారు 8లక్షల కోట్ల కంటే ఎక్కువ)

స్టీవ్ బల్మెర్- లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ ఓనర్-88.1 బిలియన్ డాలర్స్  (సుమారు 7లక్షల కోట్ల కంటే ఎక్కువ)

కార్లోస్ స్లిమ్- అమెరికా మోవిల్ ఓనర్ 86.6 బిలియన్ డాలర్స్   (సుమారు 7లక్షల కోట్ల కంటే ఎక్కువ)

లారీ పేజీ- ఆల్ఫాబెట్ కో ఫౌండర్ 85.1 బిలియన్ డాలర్స్  (సుమారు 6లక్షల కోట్ల కంటే ఎక్కువ)

సెర్గీబ్రిన్- ఆల్ఫాబెట్ కో ఫౌండర్ 81.4 బిలియన్ డాలర్స్  (సుమారు 6లక్షల కోట్ల కంటే ఎక్కువ)

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం