స్టార్ టెన్నిస్ ప్రేయర్ గా సానియా భారత్ తరఫున ఎన్నో అవార్డులు రివార్డులు సాధించారు
అయితే తాజాగా సానియా తర్వలో జరుగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటర్ గా వ్యవహరించనున్నారు
సానియాకు టెన్నిస్లో మెరుగైన ట్రైనింగ్ కోసం వారి కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు
ఉమెన్ టెన్నిస్ అసోషియేషన్ టైటిల్ గెలిచిన మొదటి క్రీడాకారిణి సానియానే
సానియా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది అయినా టెన్నిస్ ను వీడకుండా బారత్ తరఫున తన ఆటను కొనసాగించింది