Green Leaf Shape

ఫంక్షన్ ఏదైనా అమ్మాయిలే కదా అందం

మరి అమ్మాయి తయారవ్వాలి అంటే కాలి వేళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల దాకా ప్రతిది ఆమెకు అలంకారమే ఆభరణమే

Off-white Section Separator
Green Leaf Shape

అందులోనూ చెవిలకు పెట్టే ఆభరణాలంటే మరింత ఇష్టం ఇలాంటిి నగల్లో కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయ్

Green Leaf Shape

ఇయర్ కఫ్స్ అంటూ లేటెస్ట్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి

Green Leaf Shape

అటు ట్రెడిషన్ ఇటి ట్రెండీ రెండింటికీ సెట్ అయ్యేలా ఉంటున్నాయి ఈ కొత్త ఆభరణాలు

Green Leaf Shape

ఇవే ఇప్పుడు యువతను ఆకర్షించే ట్రెండింగ్ నగలు

Off-white Section Separator
Green Leaf Shape

చిన్నవారి నుంచి పండు ముసలివాళ్ల వరకు మెచ్చే ఇయర్ కఫ్స్

Off-white Section Separator
Green Leaf Shape

సింపుల్ అండ్ ట్రెండీ ఈ ఇయర్ కఫ్స్ ను మీరూ ధరించండి మరీ

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం