మొబైల్స్ వాడకం పెరిగినకొద్ది ఎమోజీల కాలం నడుస్తుంది

ఇప్పుడు ఎమోజి కేటగిరీలో పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో పాటు నలుపు రంగు హృదయాలు కనిపిస్తాయి. విభిన్న రంగుల హృదయాల అర్థాలు ఏంటో తెలుసా

రెడ్ హృదయాలు ప్రేమను సూచిస్తాయి.

పసుపు గుండె ఎమోజి అంటే స్నేహం యొక్క స్వచ్ఛత.

త్యాగానికి గుర్తుగా పర్పుల్ హార్ట్ ని ఉపయోగిస్తారు

మీరు ఎవరికైనా మంచి ఆరోగ్యం, శ్రేయస్సును కోరుకుంటున్నప్పుడు గ్రీన్ హార్ట్ ఎమోజీని ఉపయోగించాలి.

ఫీలింగ్స్ అండ్ ఎఫెక్షన్ మరియు క్లోజ్ బంధాలను ఈ బ్రౌన్ హార్ట్ ని ఉపయోగిస్తారు

నమ్మకం మరియు రక్షణను సూచించడానికి బ్లూ హార్ట్ ఎమోజితో ఎవరినైనా పంపవచ్చు.

ఇది బాధ మరియు నొప్పిని సూచిస్తుంది.

వైట్ హార్ట్ ఎమోజిని సానుభూతిని వ్యక్తం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

ఆరెంజ్ హార్ట్ ఎమోజి ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమను సూచిస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం