టాలీవుడ్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే..?

చిరంజీవి గారికి స్టీమ్ దోస అంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఇప్పటికే తనకు ఇష్టమైన వాళ్ళందరికీ సర్వ్ చేశారు కూడా.

బాలకృష్ణ గారికి రొయ్యలు మరియు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం నాటుకోడి చికెన్ కర్రీ తో పాటు పులిహోర అంటే చాలా ఇష్టంగా తింటారు.

హైదరాబాద్ దమ్ బిర్యాని తో పాటు ఫిష్ సూప్ ఖచ్చితంగా ఉండాల్సిందే.

అల్లు అర్జున్ కి చికెన్ దమ్ బిర్యాని అంటే ప్రాణమట.. ప్రతిరోజు ఆవే పెట్టినా సరే ఆయన ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారట.

రెబల్ స్టార్ ప్రభాస్ కు రాజుగారి పులావ్ అంటే చాలా ఇష్టమట.

రానాకు హైదరాబాద్ బిర్యానీ తో పాటు మటన్ హలీమ్ అంటే చాలా ఇష్టమట.

జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ హలీమ్ అంటే చాలా ఇష్టమట.. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇదే విషయాన్ని వెల్లడించారు.

రామ్ చరణ్ అత్యంత ఇష్టంగా తినే ఆహారం..అన్నం, పప్పు , అప్పడం, పెరుగు, ఐస్ క్రీమ్ తప్పనిసరిగా ఉండాలట.