పెళ్లి అంటేనే అలంకరణ మరి అలంకరణకు కొత్త ట్రెండ్ సెట్ అయితే ఎలా ఉంటుంది

పెళ్లికొడుకు పెళ్లికూతురు మార్చుకునే పూల దండలకు ట్రెండ్ ఉంది ప్రస్తుతం తామరపువ్వులను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు

మేలిముసుగులు ఒకప్పుడు సంప్రదాయం ఉన్నవారు మాత్రమే ఉపయోగించేవారు

ట్రాన్సపరెంట్ మేలిముసుగులు ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి

మరింత అడ్వాన్స్ అయ్యి పూల మేలిముసుగులు కూడా వచ్చేశాయి

ఇంక పెళ్లంటేనే పెళ్లికూతురు రెడీ అవ్వడం అన్నీ ఉండి పూలజడ లేకపోతే బాగోదు కదా

పూలజడల్లోనూ అనేక మోడల్స్ వచ్చేశాయి గొప్పు పూల జడలు ఇప్పుడు ఫ్యాషన్ అయ్యాయి

పెళ్లి తంతులో ఉండే ప్రతి వస్తువు తమదైన స్టైల్లో అలకరించి వాటిని ఎంతో భద్రంగా దాటుకుంటున్నారు

పసుపు దండపు దగ్గర నుంచి మరి సాదారణ రోకల్లైతే కిక్కేముంటుంది వీటిని కూడా అమ్మవారి ఆకారాలుగా మార్చేస్తున్నారు

ఇంక ట్రేజ్ డెకరేషన్ లేదినే పెళ్లి అంటే కష్టం ఇప్పుడంతా ఫెయిరీటెయిల్ కాంతుల ట్రెండ్ నడుస్తుంది

పెల్లి చెప్పులకు బదులుగా పెళ్లి బూట్లు ఇప్పుడు ట్రెండ్ అందులోనూ అమ్మాయిలకు ఈ బూట్లు ప్రత్యేకం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం