అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు
నోట్లు మార్చుకునేందుకు ఖాతా ఉన్న బ్యాంకుకే వెళ్లాల్సిన పనిలేదు ఏ బ్యాంకులో అయిన మార్చుకోవచ్చు
ఒక వ్యక్తి ఒకసారి రూ. 20వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు నోట్ల మార్పిడికి ఎలాంటి ఛార్జీలు లేవు