మీరు PM నరేంద్రమోడి ని సంప్రదించాలనుకుంటున్నార ? అయితే ఇలా చేయండి.

PM నరేంద్రమోడీని సంప్రదించడానికి అనేక కారణాలు ఉండవచ్చు, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం లేదా ఫిర్యాదు చేయడం.

ప్రధానమంత్రిని సంప్రదించడం సాధారణంగా కష్టంగా ఉంటుంది, కానీ మోడీకి మినహాయింపు ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రక్రియను సరళీకృతం చేశారు.

PM నరేంద్రమోడికి ఒక ప్రత్యేక బృందం చేయబడింది, ఈ బృందం ప్రజలను ప్రదాన మంత్రిని సంప్రదిచే విదానాన్ని సులువు చేస్తారు. 

మీ సమస్యల గురించి వ్రాయడానికి connect@mygov.nic.in లేదా narendramodi1234@gmail.comకి ఇమెయిల్ పంపండి

మీరు ఒకవేళ లెటర్ రాయలనుకూటే :To,  Web Information Manager, South Block, Raisina Hill, New Delhi - 10011 కు రాయండి. 

మీరు ఒకవేళ ఆన్లైన్ లెటర్ రాయలనుకూటే :"గౌరవనీయ భారత ప్రధాన మంత్రి" అని సంబోధించి ఈ వెబ్ సైటు(https://www.pmindia.gov.in/en/) ద్వారా కూడా రాయవచ్చు. 

PM కార్యాలయాన్ని నేరుగా సంప్రదించడానికి https://www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ లోకి లాగిన్ అవ్వండి

PM కార్యాలయానికి క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించావొచ్చు: 011-23015603, 11-23018939, 011-23018668

ధృవీకరించబడిన ఫేస్‌బుక్ ఖాతాలపై మెసేజ్ చేయండి  లేదా సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ కావడానికి @pmoindia లేదా @narendramodiకి ట్వీట్ చేయండి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం