చాలా మంది విటమిన్ డి లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

సహజంగా విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి అందుతుంది

కానీ అలా సహజంగా విజమిన్ డి అందని వారు సప్లిమెంటరీ ఫుడ్స్ ద్వారా ఈ విటమిన్ తీసుకుంటారు అందులో ముఖ్యంగా సాల్మన్ ఫిష్ ద్వారా విటమిన్ డి ఎక్కువగా అందుతుంది 

ఆరెంజ్ జ్యూస్ లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

నాన్ వెజ్ తినే అలవాటు లేనివారు మష్రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అందులోనూ విటమిన్ డి ఉంటుంది.

పచ్చి బఠానీల్లో కూడా విటమిన్ డీ ఉంటుంది వీటిని మన  ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం

ఒక పెద్ద కోడిగుడ్డులో 37 ఐయూల విటమిన్ డి ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల కూడా విటమిన్ డి శరీరానికి అందుతుంది.

డెయిరీ ఉత్పత్తులు, ఆవు పాలు, సోయా మిల్క్ వంటి వాటిలో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

నాన్ వెజ్ తినని వాళ్లు కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వాటిని తీసుకోవచ్చు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం