విష్ణు ప్రియ ఫోటో ఘాట్

మోడ్రన్ డ్రెస్ వేసి రెచ్చిపోయిన విష్ణు ప్రియ

సోషల్ మీడియాను ఒక రేంజులో షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది.

బుల్లి  తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.

దీనితో కొంతమంది  ఆమె అభిమానులు సోషల్ మీడియా  పైనే కన్నేస్తున్నారు.

అందాల ఆరబోత విషయంలో విష్ణుప్రియ మాత్రం ముందు ఉంటుంది.

త్వరలో వెండితెరపై కూడా మేజిక్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది.

సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తుంది